LIVE
 'యూరియా యాప్‌' సేవలు ఇక సులభతరం..!
వెనక్కి

'యూరియా యాప్‌' సేవలు ఇక సులభతరం..!

NDTV
43 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

తెలంగాణలో యూరియా పంపిణీ కోసం ప్రారంభించిన యాప్‌లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటి వరకు జిల్లా యూనిట్‌గా యూరియా పంపిణీ జరగ్గా.. ఇక నుంచి మండలం లేదా రెండు మండలాలు లేదా నియోజకవర్గం ప్రాతిపాదికన ఈ పంపిణీ జరగనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఆ మేరకు యాప్ లో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. అంతే కాకుండా.. యూరియా పంపిణీ సరిగ్గా నిర్వహించని ప్రైవేట్ డీలర్లపై కూడా నిఘా పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నారు.

షేర్ చేయండి:

వార్త మూలం

NDTV

7 మార్చి, 2026 02:43 PMకి